అమెరికాకు పోటీగా మరో చైనా ఫైటర్ జెట్! పాక్‌కు తొలి విమానం

చైనా తాజాగా మరో యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. తన జే-35 ఫైటర్ జెట్‌కు మార్పులు చేసి ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జే-35ఏఈని తాజాగా ఆవిష్కరించింది. తొలి విమానాన్ని పాక్‌కు ఎగుమతి చేసే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి