అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు చిన్నారులతో సహా 8 మందికి గాయాలు..

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ న్యూయార్క్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని బ్రూక్లిన్‌లో ఉన్న కోనీ ఐలాండ్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.