అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య.. మోటెల్ యజమాని రాకేశ్ను కాల్చి చంపిన దుండగుడు
పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. తన మోటెల్ బయట జరుగుతున్న వివాదాన్ని ఆపేందుకు వెళ్లిన ఆయనపై నిందితుడు కాల్పులు జరపడంతో స్పాట్ లోనే
