"అమెరికా దాటి వెళ్లకండి": వీసా జాప్యం నేపథ్యంలో ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికా తీసుకొచ్చిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్ల చాలా మంది దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్లు వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2026 అక్టోబర్ నెల వరకు ఈ వాయిదాలు కొనసాగుతుండగా.. ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ అప్రమత్తమైంది. అమెరికాలోని తమ విదేశీ ఉద్యోగులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలను వీడి అస్సలే బయటకు వెళ్లకూడదని అడ్వైజరీ ఇచ్చింది. ఒకవేళ విదేశాలకు వెళ్లిపోతే మళ్లీ తిరిగి రావడం కష్టం అవుతుందని పేర్కొంది.