భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర ట్రేడ్ డీల్ కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా.. దౌత్యపరంగా ఒక సంచలనానికి తెరలేపింది. ఈ ఒప్పంద వివరాలను వెల్లడిస్తూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన ఇండియన్ మ్యాప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా అమెరికా అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా.. ఈ