అమరావతి క్వాంటమ్‌ వ్యాలీకి శ్రీకారం

‘అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ’ భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన జరిగింది.కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి సీఎం చంద్రబాబు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని కోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది.