అయ్యోపాపం.. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి.. యాదాద్రి జిల్లాలో ఘటన

యాదాద్రి, వెలుగు: స్కూల్‌‌‌‌కు వెళ్లిన అన్నను తీసుకురావడానికి అమ్మతో కలిసి వెళ్లిన చిన్నారి బస్సు కింద పడి చనిపోయిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.