ప్రభుత్వం గుడిసెలు కూలిస్తే.. ప్రజలు ప్రభుత్వాన్నే కూల్చేస్తరు.. వామపక్షాలు హన్మకొండ కలెక్టరేట్ ముట్టడికి యత్నం

హనుమకొండ, వెలుగు: నిరుపేదలు వేసుకున్న గుడిసెలను ప్రభుత్వం కూలిస్తే.. ప్రజలు ప్రభుత్వాన్నే కూల్చేస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. ఇండ్లకు పట్టాలు ఇస్తారో.. ప్రభుత్వం నుంచి దిగిపోతారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.