ఇంటి పర్మిషన్ కోసం రూ.40వేలు డిమాండ్‌‌‌‌‌‌‌‌ ..ఏసీబీకి చిక్కిన ఖమ్మం జిల్లా బాణాపురం జీపీ సెక్రటరీ

ముదిగొండ, వెలుగు: ఇంటి పర్మిషన్​ కోసం రూ.25వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడో పంచాయతీ సెక్రటరీ. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన వీరబాబు అనే వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణానికి పర్మిషన్​కోసం పంచాయతీ సెక్రటరీ తమ్మిశెట్టి సురేశ్‌‌‌‌‌‌‌‌ను సంప్రదించాడు.