పరిమితికి మించి సరుకులు రవాణా చేయొద్దు.. భారీ వాహన యజమానులకు జేటీసీ చంద్ర శేఖర్ గౌడ్ హెచ్చరిక

పరిమితికి మించి సరుకులు, ఖనిజాలు, ముడి పదార్థలు భారీ వాహనాల్లో రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జేటీసీ చంద్ర శేఖర్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.