అర్థవంతమైన చర్చల్ని జనంలోకి తీసుకెళ్లండి..మీడియాను కోరిన శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు

ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలను కాకుండా అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో జరిగే అర్థవంతమైన చర్చను మీడియా జనంలోకి తీసుకెళ్లాలని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.