విరసం సభకు అనుమతి నిరాకరణ సరికాదు..భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటున్నారు.

బషీర్‌బాగ్, వెలుగు: బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగాల్సిన విప్లవ రచయితల సంఘం(విరసం) ఆవిర్భావ దినోత్సవ సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరికాదని, ఇది భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.