అలుపెరగని ప్రయత్నమే నిజమైన విజయం..క్రీడాకారులకు సీఎం రేవంత్  ఒలింపిక్ డే విషెస్

క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడంతో పాటు... లింగ, వయసు, సామర్థ్యాల పరంగా ఎలాంటి వివక్ష లేని సమాన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం  పిలుపునిచ్చారు.