అలర్ట్: కొత్త ఉపాధి చట్టం ముసాయిదా రెడీ.. ఆ రాష్ట్రాలకు భారీగా నిధులు
దేశంలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న కొత్త చట్టం 'వికసీత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్...