అల్లు అర్జున్‌కి వార్నింగ్ ఇచ్చిన.. మాజీ ఏసీపీ విష్ణుమూర్తి మృతి! ఏం జరిగిందంటే

సంధ్యా ధియేటర్ ఘటనలో వార్తల్లో నిలిచిన మాజీ ఏసీపీ విష్ణుమూర్తి హఠన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. ఆదివారం రాత్రి (అక్టోబర్ 5) హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై..