అల్లు అర్జున్ '30 పైసలు' ఫార్ములా.. రెమ్యునరేషన్ విషయంలో బన్నీ గ్రేట్ డెసిషన్!

గడిచిన ఐదారేళ్లలో అల్లు అర్జున్ బాక్సాఫీస్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. 'అల వైకుంఠపురములో', 'పుష్ప: ది రైజ్', 'పుష్ప 2: ది రూల్'.. కేవలం ఈ మూడు చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా రూ. 2,361.55 కోట్ల వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు సృష్టించారు.