తల్లి ప్రవర్తన నచ్చక ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారాపేట మండలంలోని దబ్బతోగు గ్రామానికి చెందిన సరియం క్రాంతికుమార్ (22) తల్లి కళావతి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం.