Telangana: ఒకే ఫ్రేమ్‌లో ఐదు తరాలు.. వనపర్తి జిల్లాలో అపురూప కుటుంబ సమ్మేళనం

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరినొకరు కలుసుకునే సమయమే కరువైంది. జీవన పోరాటంలో, బతుకుదెరువు కోసం ఎంతోమంది బంధువులు, కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నారు. ఒకప్పుడు నిత్యసత్యమైన ఉమ్మడి కుటుంబం అనే మాట.. నేడు కేవలం ఒక కలగా మిగిలిపోతున్న తరుణంలో, వసుధైక కుటుంబ సంప్రదాయాన్ని కాపాడుతూ అందరికీ ఆదర్శంగా నిలిచింది ఒక పల్లెటూరి కుటుంబం. ఈ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే ఈ పూర్తి స్టోరీ చదవాల్సిందే.