ఆగస్టు 20 కల్లా మూసీ ఫేజ్1 పనులు...టైం లైన్ ప్రకారం మొదలుపెట్టాలి..

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మొదటి దశ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తున్నది. శుక్రవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో మూసీ ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.