ఆడదంటే అంత చులకనా? 'రూ.370 బిర్యానీ' తినిపించి సుఖం కోరుకుంటారా? సెలబ్రిటీస్ ఫైర్!

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే రచ్చ... అదే ' రూ.370 బిర్యానీ' కాంట్రవర్సీ. ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ తినిపిస్తే, దానికి రిటర్న్ గిఫ్ట్‌గా అమ్మాయిని కోరుకోవచ్చా? అనే ఒక పచ్చి కామెంట్ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది . ఈ వ్యాఖ్యలపై దిశా పటానీ సిస్టర్ ఖుష్బూ పటానీ సీరియస్ అయ్యారు.. ఆడదంటే ఇంత చులకనా అంటూ మండిపడ్డారు.