ఆధ్యాత్మికం.. తెలుగు నెలలు.. మూడవ మాసం.. నిజ జ్యేష్ఠమాసం.. పండుగలు.. పుణ్య తిథులు ఇవే..!

పురాణాలు.. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ మాసానికి ( జులై 14) చాలా విశిష్టత ఉంది. చంద్రుడు జ్యేష్ఠానక్షత్రంలో సంచరిస్తాడు. ఈ నెలలో తెలుగు పంచాంగం ప్రకారం అధిక జ్యేష్ఠ మాసం అనంతరం నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమయింది. ఈ నెలలో పండుగల వివరాల గురించి తెలుసుకుందాం. .!