ఆధ్యాత్మికం:  వ్యాపారంలో నష్టాలా..శనివారం ఇలా చేయండి.!

అంజన్న భక్తులు హనుమంతునికి  శనివారం తమలపాకుల దండను సమర్పిస్తారు. వ్యాపారంలో నష్టాలు వస్తుంటే శనివారం  ఆంజనేయ స్వామిని   తమలపాకులతో పూజించాలని పండితులు చెబుతన్నారు. ఆధ్యాత్మిక వేత్తలు తెలిసిన వివరా ప్రకారం హనుమంతుడికి ఆకు పూజ చేస్తే ఎలాంటి ఉపయోగాలున్నాయో  ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !