ఆన్‌లైన్ షాపింగ్, నకిలీ ఐడీ.. గతేడాది ఎర్రకోట పేలుడు వెనుక ఏం జరిగిందంటే..
గతేడాది నవంబర్‌లో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో దాదాపు 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇది ఉగ్రవాద కుట్రలో భాగమని కేంద్ర సంస్థలు తేల్చాయి.