ఆన్ లైన్ బెట్టింగ్లో లక్ష రూపాలు లాస్.. పురుగుల మందు తాగి డిగ్రీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్
ఆన్ లైన్ బెట్టింగ్ యాపుల మరణాలు ఆగడం లేదు. బెట్టింగ్ యాపులకు బలై రోజు ఎక్కడో చోట ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు.