ఆపరేషన్ ఈగిల్ క్లా గుర్తుందా! ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ కౌంటర్

యుద్ధ విమానం పైలట్​ను రక్షించేందుకు అమెరికా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైందని ఐఆర్​జీసీ ప్రకటించింది. దక్షిణ ఇస్ఫహాన్ పరిధిలోకి ఎంటరైన అమెరికా మిలటరీ రవాణా విమానాలు రెండు సి-130, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చేసినట్లు పేర్కొంది.