ఆయిల్ పామ్ సాగు పెంచాలి

యాదాద్రి, వెలుగు : ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించి, ఈ పంట వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను రైతులకు వివరించి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​ జయంతి సూచించారు.