ఆర్ఎస్‌‌ఎస్, మోదీపై దిగ్విజయ్ ప్రశంసలు..కార్యకర్త ప్రధానిగా ఎదిగారంటూ కితాబు

ఆర్ఎస్‌‌ఎస్, ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. శనివారం ఒక పాత ఫొటోను సోషల్ మీడియా ‘ఎక్స్‌‌’లో ఆయన పోస్టు చేశారు.