ఆరెంజ్ ఆర్మీ ఆల్రౌండ్ షో.. ఉత్కంఠ పోరులో చెన్నైపై సన్రైజర్స్ గెలుపు..

SRH vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19లో సీజన్ లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (ఉప్పల్) స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య ఉత్కంఠభరిత పోరులో ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించింది. 10 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది.