ఆర్థిక మంత్రికి ₹8,813 కోట్ల చెక్కు అందజేసిన చైర్మన్ సిఎస్ శెట్టి!

ఆర్థిక సంవత్సరం 2025-26 కు గాను ఎస్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి ₹8,813 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఎస్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో ₹80,032 కోట్ల రికార్డు నికర లాభాన్ని సాధించింది.