ఆస్పత్రిలో బైక్ పై రైడింగ్.. 3 ఇడియట్స్ స్టైల్‌లో డాక్టర్ ఎంట్రీ.. సోషల్ మీడియాలో రచ్చ!

మొహాలీలోని ఫోర్టిస్ హాస్పిటల్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక డాక్టర్  ఏకంగా బైక్‌పై హాస్పిటల్ లోనికి  వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. అయితే, దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు...................