ఆ పెయిన్ కిల్లర్స్ మాత్రలను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏవి, ఎందుకంటే?

ఒళ్లు నొప్పులు, జ్వరం తగ్గడానికి మీరు వాడే మాత్రల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రజాదరణ పొందిన పెయిన్ కిల్లర్ ‘నిమెసులైడ్’ 100 ఎంజీ కంటే ఎక్కువ మోతాదు ఉన్న మాత్రల తయారీ, విక్రయాలను తక్షణమే నిలిపివేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఔషధం వల్ల ప్రాణాంతకమైన కాలేయ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. దీనికి మించిన సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.