ఇక 9 రోజులే Only 9 days left.

Only 9 days left. ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌)ఇంటింటి సర్వేకు మరో 9 రోజులు మాత్రమే గడువుంది. జిల్లాలోని ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారం(ఈఎఫ్‌)ల పంపిణీ 99.8శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్‌ జరిగింది కేవలం 44.8శాతం మాత్రమే. ఈనెల 14వ తేదీలోగా డిజిలైజేషన్‌ చేయించుకోకపోతే ఓట్లు గల్లంతేనని నిపుణులు చెబుతున్నారు.