ఇంట్లోనే దుకాణం పెట్టిన భార్యాభర్తలు.. ఆ ఒక్క తప్పుతో అడ్డంగా దొరికిపోయారు..!

ఈజీ మనీ కోసం యూట్యూబ్ వీడియోలను చూసి నకిలీ కరెన్సీ నోట్ల తయారీకి దిగిన భార్యాభర్తలను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లోనే ప్రింటర్, ప్రత్యేక పేపర్లతో రూ.500 నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తున్న రాజీవ్, పావని దంపతులను అదుపులోకి తీసుకుని నకిలీ నోట్లు, ప్రింటర్, స్కానర్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. చిన్న అనుమానంతో వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు ఈ కిలాడీ దంపతుల బండారం బయటపెట్టింది.