ఇండో-పసిఫిక్ పేరు మార్చిన అమెరికా.. పీఓకేను పాకిస్థాన్ భూభాగంగా చూపిస్తూ భారత్‌కు షాక్

జీ-7 సదస్సులో ప్రధాని మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక భేటీ జరగనున్న వేళ అమెరికా రక్షణ శాఖ తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. తమ చారిత్రక సైనిక కమాండ్ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తొలగించి.. దానిని తిరిగి ‘యూఎస్‌ పసిఫిక్ కమాండ్’గా మారుస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. దీనికి తోడు తమ అధికారిక మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ భూభాగంగా చూపిస్తూ.. భారత్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.