ఇదేనా గ్లోబల్ రెస్పెక్ట్.. కేంద్రానికి ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రశ్న

కేంద్రంలోని మోదీ సర్కార్ లోపభూయిష్టమైన నిర్ణయాలతో అంతర్జాతీయ వేదికలపై ఇండియా ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.