ఇంద్రజ్యుమ్న హాలులో సీసీ కెమెరాలు

రైల్వే గూడ్స్‌షెడ్డుకు సమీపంలోని ఇంద్రజ్యుమ్న హాలులో ఐదుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీన ‘పవిత్ర ప్రదేశంపై చిన్నచూపు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.