ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో వేగం పెంచాలి : ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్

ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో వేగం పెంచాలని ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం వీర్నపల్లి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను పరిశీలించారు.