కూకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. గ్యాస్ రీఫిలింగ్ సెంటర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (జనవరి 13) రాత్రి కూకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్లోని ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.