పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు..సుప్రీం కోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది.