CM Chandrababu: డెడ్‌లైన్ ఇచ్చినా ఖర్చు పెట్టరా?.. కార్యదర్శులపై సీఎం సీరియస్

కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు సరిగా ఖర్చు చేయకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ నెలాఖరులోగా అన్ని నిధులు పూర్తిగా ఖర్చు చేయాలని, లేకపోతే వెంటపడతామని హెచ్చరించారు.