ఇదే ప్యూర్ ఫిల్మ్‌మేకింగ్: మీ లైఫ్లో 3 గంటలు కేటాయించండి.. ‘మహేష్ బాబు’ సినిమాకు ఊపిరి పోసిన సందీప్ రెడ్డి వంగా

లేటెస్ట్గా ‘రావు బహదూర్’ సినిమాపై యానిమల్ & స్పిరిట్ చిత్రాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రశంసలు కురిపించారు. ఇవాళ (జులై 14న) వంగా X వేదికగా ట్వీట్ చేస్తూ..‘ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం మూడు గంటల సమయం కేటాయించాలి. ఇది మనకు సినిమాపై ఉన్న ప్రేమను గుర్తు చేసే అరుదైన చిత్రం’ అని పేర్కొన్నార