ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో అశ్లీల ప్రకటనలు.. మెటాకు కేంద్రం సమన్లు!

న్యూఢిల్లీ: ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పిల్లల లైంగిక వేధింపులను ప్రోత్సహించే ప్రకటనలు రావడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై వివరణ కోరుతూ ‘మెటా’ అధికారులకు సమన్లు జారీ చేయాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు.