ఇన్‌స్టాలో చైల్డ్ అబ్యూస్ యాడ్స్.. మెటాకు కేంద్రం సీరియస్ నోటీసులు!

ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై బీబీసీ సంచలన కథనం వెలువరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 7 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని మెటాకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.