ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తపస్ వినతి

రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ విషయంలో నెలకొన్న రాజ్యాంగపరమైన చిక్కులను వెంటనే తొలగించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య కేంద్రాన్ని కోరారు.