ఇరాన్‌పై బాంబుల వర్షం తప్పదు.. మరోసారి ట్రంప్ సీరియస్ వార్నింగ్

పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్‌లో తుది దశ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ చర్చలు జరుగుతున్న తరుణంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లెబనాన్‌లోని ఇరాన్ అనుకూల ప్రాక్సీ గ్రూపులు తక్షణమే దాడులను ఆపాలని.. లేనిపక్షంలో గత వారం కంటే దారుణంగా ఇరాన్‌పై దాడులు చేస్తామని ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.