ఇరాన్ అల్లర్లలో 2 వేల మంది మృతి

ఇరాన్‌‌‌‌లో గత 2 వారాలుగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో 2 వేల మంది చనిపోయారని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు.