ఇలాగైతే హోర్ముజ్‌ను మళ్లీ మూసేస్తాం.. ఇరాన్ మరో వార్నింగ్
తమపై అమెరికా దిగ్బంధనం ఇంకా కొనసాగుతున్న తరుణంలో హోర్ముజ్ కూడా ఎక్కువ కాలం తెరిచి ఉండకపోవచ్చని ఇరాన్ హెచ్చరించింది. చర్చలకు సంబంధించి యూఎస్ ప్రచారం చేస్తున్న అవాస్తవాలను సహించబోమని స్పష్టం చేసింది.