ఇవాళ(జూన్ 10) మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్

జిల్లాలోని మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించనున్నారు.