ఇవాళ(జులై13) తెలంగాణ వ్యాప్తంగా.. పిల్లలకు నట్టల మందు పంపిణీ
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ కీలక సూచనలు చేశారు. ‘‘ఆల్బండజోల్ మాత్రలను ఇంటికి పంపకూడదు. స్కూల్, అంగన్వాడీ సెంటర్లో నిపుణుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి.