ఇవాళ (ఫిబ్రవరి 12) నమీబియాతో ఇండియా ఢీ.. మనోళ్లు బ్యాట్లు ఝుళిపిస్తారా..?
టీ20 వరల్డ్ కప్లో టీమిండియా రెండో మ్యాచ్కు రెడీ అయ్యింది. గురువారం జరిగే గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్లో పెద్దగా అనుభవం లేని నమీబియాతో తలపడనుంది.